Wednesday, January 7, 2009

నిత్య మల్లి

9 అభిప్రాయాలు సూచనలు:

J.N. Future Author said...

wow! thats really cool!

వేణూశ్రీకాంత్ said...

Good one..

నేను said...

thank you Jacoby and Venu Srikanth

పరిమళం said...

"నిత్య మల్లి "అసలు ఈ పూవు గోదావరి జిల్లాల్లో కనిపించినట్టు ఇక్కడ కనిపించదు .లక్ష్మీ దేవికి ప్రీతికరమైనదని చెబుతారు .చాలా బావుందండీ .

Vani said...

చాలా బావు౦ది..

Rani said...

beautiful!

నేను said...

@పరిమళం- ఔనా, నాకు అలా అని తెలీదు కానీ ఈ చిత్రం తీసింది కాకినాడలో, మన గోదావరి జిల్లానే :)

ధన్యవాదాలు శ్రీగారు
thanks Rani

మరువం ఉష said...

ఈ పువ్వు ఆ నవ్వేటి పువ్వు ఎంత సుపరిచితం. నానమ్మ వెంట పడి తిరుగుతూ నిత్యమల్లి, మందార, నందివర్దన పూలు కోసి పూజలు చేసేసి పంచదార ప్రసాదాలు లాగించిన చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. నిజంగా చాలా ధన్యవాదాలు.

నేను said...

:) నాకెప్పుడూ ఓ సందేహం, ఈ పువ్వు మందారానికి దగ్గరగా ఉంటుంది కదా, మరి నిత్య"మల్లి" అని ఎందుకంటారో అని.....

Post a Comment