అయ్యో రామా.... వర్షం పడుతూ ఉంటే గొడుగు పట్టుకుని మరీ తీస్తున్నానండి... మొదట కొన్ని వర్షం వెలిసిన తర్వాత తీసాను, కానీ ఒకటి అర తప్ప చినుకులు పూలమీద, ఆకుల మీద నిలిచేవికాదు :/ మీరు తీసిన చిత్రాలలో మంచు బిందువులతో పూర్తిగా తడిసిన లిల్లీ ఉంది కదా.. అది చూసిన తరువాత వీర లెవెల్ లో inspire అయిపోయి వర్షం పడుతూ ఉంటే గొడుగు పట్టుకుని తీయడం మొదలెట్టాను. అలా ఐతే జారిపోయిన చినుకుల బదులు కొత్తవి పైనుంచి వెంటనే పడతాయి కదా అని :) Honestly, effect, fresh feeling, credit అంతా మీదే :) :) :)
5 అభిప్రాయాలు సూచనలు:
సూపర్గా ఉన్నాయండి. మొదటిదైతే మరీనూ..
నిజంగా వర్షం పడ్డాక ఫొటోస్ తీస్తున్నారా లేక, కాస్త నీళ్ళు చల్లి తీస్తున్నారా?
:P
ఏదైనా కానీ, ఈ ఎఫెక్ట్ చాలా బాగుంది, ఫ్రెష్ ఫీలింగ్ తో..
అయ్యో రామా....
వర్షం పడుతూ ఉంటే
గొడుగు పట్టుకుని మరీ తీస్తున్నానండి...
మొదట కొన్ని వర్షం వెలిసిన తర్వాత తీసాను, కానీ ఒకటి అర తప్ప చినుకులు పూలమీద, ఆకుల మీద నిలిచేవికాదు :/
మీరు తీసిన చిత్రాలలో మంచు బిందువులతో పూర్తిగా తడిసిన లిల్లీ ఉంది కదా.. అది చూసిన తరువాత వీర లెవెల్ లో inspire అయిపోయి వర్షం పడుతూ ఉంటే గొడుగు పట్టుకుని తీయడం మొదలెట్టాను. అలా ఐతే జారిపోయిన చినుకుల బదులు కొత్తవి పైనుంచి వెంటనే పడతాయి కదా అని :)
Honestly, effect, fresh feeling, credit అంతా మీదే :) :) :)
superb..... wonderful pics!
వావ్ గన్నేరు పూలు ఇంత అందంగా ఉంటాయా... నేను ఇ చెట్టు ఎప్పుడూ చూసిన గుర్తు లేదు. సినిమాల పుణ్యమా అని గన్నేరు అనగానే విషం మాత్రమే గుర్తొస్తుంది.
thank you చైతన్య...
ఇవి రేఖ గన్నేరు వేణూశ్రీకాంత్ గారు, ముద్దవి ఇంకా బావుంటాయి..
http://oammayi.blogspot.com/2009/02/blog-post.html
నా ఫోటో ల వల్ల ఇలా విషయ పరిజ్ఞానం కూడా పెరుగుతోందన్నమాట :)
Post a Comment