బాగుంది. కానీ ఫోటో ఇదే రిజల్యూషన్ లో తీస్తున్నారా... సాధారణంగా ఫోటో మీద క్లిక్ చేస్తే పెద్దది గా కనిపిస్తుంది కదా.. మీ బ్లాగ్ లో అసలు అలా లింక్ రావడం లేదు.
ఇంకా మీరు ఏ SLR కెమెరానో వాడుతున్నారని అనుకున్నాను! ఒక మామూలు కెమెరా తో ఇంత అందంగా తీస్తున్నారా... ఫోటో అందం కెమెరాలో కాదు తీసేవారి దృష్టిలో ఉంటుంది అని అర్థమైంది!
ఫోటో తీసాక ఎవైనా software ఉపయోగించి దాన్ని మెరుగుపరుస్తారా? లేదంటే తీయటమే ఇంత అందంగా తీస్తున్నారా?
"Initially developed for the professional Digital SLR, the FE-280's TruePicTM III Image Processor delivers superior images with true-to-life color, sharper detail and less noise."
no wonder meeku manchi pics kooda vastunnai!
try composing the subject not always in the center but also in left, right, bottom-up angles!...
@వేణూశ్రీకాంత్ గారు,బ్లాగులోనే పెద్దగా కనిపించాలని photo bucket link ద్వారా పెట్టాను. పక్కన slide show వుంది కదా అది చూస్తే రెండు బ్లాగులలో ఉన్న చిత్రాలన్నీ ఉంటాయి అందులో original resolution వుంటుంది. almost double this size.
@చైతన్య గారు,మీరు నా కేమేరానీ నన్నూ ములగ చెట్టు ఎక్కించేస్తున్నరు :) కేమేరా credit కూడా చాలా వుందండి, ముఖ్యంగా వర్షంలో తీసినప్పుడు, ఒక చేతిలో గొడుగు వుండి single hand తో తీసినా కూడా shake, disturbance లేకుండా చాలా స్పష్టంగా వస్తాయి చిత్రాలు.
edit చేసినవి ఇందులో పెట్టనండి, ఒకవేళ పెడితే original కూడా పెడతాను. editing చేసి కొంచం పైత్యప్రదర్శన చేసినవి "ఊసుపోక" లో పెడతాను.
@Prashanth, ow wow that is something to boast about :) tried them but din't think they were good enough to be posted. should experiment.....
6 అభిప్రాయాలు సూచనలు:
lovely........
మీరేం కెమెరా use చేస్తారు ?
thank u చైతన్యగారు :)
నేను OLYMPUS fe-280 వాడతాను. నాకు technical aspects తెలియవు కానీ దాని lens మీద 6.3-18.9mm 1:3.1-5.9 అని వుంటుంది
బాగుంది. కానీ ఫోటో ఇదే రిజల్యూషన్ లో తీస్తున్నారా... సాధారణంగా ఫోటో మీద క్లిక్ చేస్తే పెద్దది గా కనిపిస్తుంది కదా.. మీ బ్లాగ్ లో అసలు అలా లింక్ రావడం లేదు.
ఇంకా మీరు ఏ SLR కెమెరానో వాడుతున్నారని అనుకున్నాను!
ఒక మామూలు కెమెరా తో ఇంత అందంగా తీస్తున్నారా...
ఫోటో అందం కెమెరాలో కాదు తీసేవారి దృష్టిలో ఉంటుంది అని అర్థమైంది!
ఫోటో తీసాక ఎవైనా software ఉపయోగించి దాన్ని మెరుగుపరుస్తారా? లేదంటే తీయటమే ఇంత అందంగా తీస్తున్నారా?
Olympus webpage says this about the camera...
"Initially developed for the professional Digital SLR, the FE-280's TruePicTM III Image Processor delivers superior images with true-to-life color, sharper detail and less noise."
no wonder meeku manchi pics kooda vastunnai!
try composing the subject not always in the center but also in left, right, bottom-up angles!...
@వేణూశ్రీకాంత్ గారు,బ్లాగులోనే పెద్దగా కనిపించాలని photo bucket link ద్వారా పెట్టాను. పక్కన slide show వుంది కదా అది చూస్తే రెండు బ్లాగులలో ఉన్న చిత్రాలన్నీ ఉంటాయి అందులో original resolution వుంటుంది. almost double this size.
@చైతన్య గారు,మీరు నా కేమేరానీ నన్నూ ములగ చెట్టు ఎక్కించేస్తున్నరు :)
కేమేరా credit కూడా చాలా వుందండి, ముఖ్యంగా వర్షంలో తీసినప్పుడు, ఒక చేతిలో గొడుగు వుండి single hand తో తీసినా కూడా shake, disturbance లేకుండా చాలా స్పష్టంగా వస్తాయి చిత్రాలు.
edit చేసినవి ఇందులో పెట్టనండి, ఒకవేళ పెడితే original కూడా పెడతాను. editing చేసి కొంచం పైత్యప్రదర్శన చేసినవి "ఊసుపోక" లో పెడతాను.
@Prashanth, ow wow that is something to boast about :)
tried them but din't think they were good enough to be posted. should experiment.....
Post a Comment